Skip to content

TS Inter 1st,2nd Year Results 2025

AP CM.in : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా TS Inter 1st,2nd Year Results 2025 ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏప్రిల్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేయబోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు ఈ పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తున్న విషయం మనకి తెలిసిందే.గత మార్చి నెల 05 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి మార్చి 25 తేదీతో TS Inter 1st,2nd Year Results 2025 మార్చి నెలలోనే పరీక్షలు ముగిసి ఆ వెనువెంటనే ప్రశ్నాపత్రాల మూల్యాంకనం అనేది కూడా అధికారులు చకచక ఉపాధ్యాయులు చేత పూర్తి చేయించడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఏప్రిల్ 10వ తేదీనే పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తవడం జరిగింది. ఇప్పుడు పరీక్ష ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది రాష్ట్ర విద్యా మండలి మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.

గమనిక: ఈ విద్యా సంవత్సరం పరీక్షల మూల్యాంకరంలో TS Inter 1st,2nd Year Results 2025 ఒక కొత్త సిస్టన్ని తీసుకురావడం జరిగింది గతంలో విద్యార్థులు ఒక మార్కు లేదా పది మార్పుల్లోపు వ్యత్యాసం ఉండి వాళ్లు బాగా రాసిన మార్కులు అనేవి తేడాగా వచ్చాయని ఉద్దేశంతో కొంతమంది విద్యార్థులు ఫెయిల్ అయిన కారణం చేత అఘాయిత్యాలు అటువంటివి మళ్ళీ జరగకూడదని ఉద్దేశంతో ఈసారి పరీక్ష పత్రాలను రీవాల్యుయేషన్ చేయడం జరిగింది.TS Inter 1st,2nd Year Results 2025

ఈసారి పరీక్షలకు దాదాపుగా 9 లక్షల 60 వేల మంది విద్యార్థులు హాజరవడం జరిగింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఫలితాలు కూడా విడుదల చేయడం జరుగుతుంది.TS Inter 1st,2nd Year Results 2025

Also Read :

🔴AP 10th Results | ఏపీ పదోతరగతి ఫలితాలు తేదీ

🔴AP ఇంటర్ ఫలితాలు 2025

🔴రేషన్ కార్డ్ eKyc Status 2025

🔴GATE ఫలితాలు విడుదల

ఆన్ లైన్ లో మార్కులు చూసుకోవడం ఎలా ?

  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి.
  • తదుపరి పేజీలు TS Inter 1st,2nd Year Results 2025 మీ యొక్క సంవత్సరాన్ని ఎంచుకోండి
  • ఆక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ & పుట్టిన తేదీ నమోదు చేయండి.
  • చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ ఫలితాలు స్క్రీన్ మీద వస్తాయి.
  • (Print) ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.


WhatsApp Group Join Now
Telegram Group Join Now

1 thought on “TS Inter 1st,2nd Year Results 2025”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *