AP CM, వెబ్ డెస్క్:
ఎయిర్ పోర్టులో ఉండే భద్రతను (సెక్యూరిటీ) రైల్వే శాఖ రైల్వే స్టేషన్ లో తీసుకొచ్చేందుకు ఉన్నట్లు తెలుస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉండే రైల్వే స్టేషన్లలో ఆధునికరణ పనులనేవి జరుగుతూ ఉన్నాయి. దానితోపాటు భద్రత పెంపు విషయంలో కూడా రైల్వే శాఖ సంచలన ప్రకటన చేయబోతోంది.
Railway Access Control System ( యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్) అంటే ఏంటి :
దేశంలో 60 రైల్వేస్టేషన్లో ఈ యాక్సెస్ కంట్రోల్ సిస్టం అమలు చేయబోతున్నారు. ఈ సిస్టం ద్వారా ప్రయాణికుడు తప్పనిసరిగా కన్ఫర్మ్ అయిన టికెట్ తోనే ఉంటే అతనిని రైల్వే స్టేషన్ లోకి అనుమతించడం జరుగుతుంది జనరల్ వెయిటింగ్ లిస్ట్ మొన్న ప్రయాణికులు స్టేషన్ లోపలికి వెళ్ళనివ్వరు.
ఇలాంటి విధానం ద్వారా రైల్వే స్టేషన్ లో భద్రత మరియు రద్దిని తగ్గించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ తెలుపుతుంది.
ఏ ఏ రైల్వే స్టేషన్ లో ప్రారంభం ?
ప్రస్తుతం ఈ విధానం ఢిల్లీ, చైన్నై, ముంబయి, కోల్ కత్తా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని 60 పైగా ఉన్న అధునాతన స్టేషన్లలో తీసుకురానున్నారు. విపరీతమైన రద్దీ ఎక్కువ ఉండే స్టేషన్లలో మొదట ఈ విధానం తీసుకురావాలని రైల్వే శాఖ ఉన్నట్లు సమాచారం.
ఇది చదవండి: ఆధార్ – ఓటరు కార్డు లింక్ రూల్స్
