Skip to content

BIG BREAKING: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి షాక్ : ఈ చార్జీలు కట్టాల్సిందే

BIG BREAKING: గూగుల్ పే పేటియం వాడేవారికి షాక్ : ఈ చార్జీలు కట్టాల్సిందే

వ్యాపారులకు మరో షాక్ తగలబోతుంది యూపీఐ లావాదేవీలు చేసేవారి విషయంలో ఈ నిర్ణయం తీసుకోబోతుంది: ది ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్ ఆధారంగా యూపీఐ దేవి లపై ఈ చార్జీలు ఉండబోతున్నాయి ఎం డి ఆర్(MDR) మర్చంట్ చార్జీలను మళ్లీ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

(GST ) జిఎస్టి వార్షిక టర్నోవర్ 40 లక్షలు దాటిన వారికి మాత్రమే ఇది వర్తించబోతోంది. 2022 సంవత్సరం ముందు వ్యాపారులకు ఒక శాతం జీఎస్టీని కట్టేవారు ఆ తర్వాత బ్యాంకులు ఈ చార్జీలను తొలగించింది.

ఇకనుంచి యూపీఐ లావాదేవీలు మర్చంట్ పర్సన్ టు బిజినెస్ (B2P) చేసేవారికి చార్జీలు అనేవి ఒక్క శాతం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *