Breaking News: మాజీ మంత్రి ,YSRCP నేత కొడాలి నాని (వెంకటేశ్వరరావు) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.హైదరాబాద్ AIG హాస్పిటల్ కు తరలింపు.
ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యతో ఒక్కసారిగా సొమ్మశిల్లిపోయారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా గుండెకు సంంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. దానికి సంబదించిన వైద్యం చేస్తున్నట్లు గచ్చిబౌలి AIG హాస్పిటల్ యాజమాన్యం పేర్కొనింది.
ప్రస్తుతం కొడాలి నానికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
ఆయనకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తల్లో ఆందోళన నెలకొనివుంది.
