Big Breaking : జీవో సంచలన నిర్ణయం :JIO,Star Link Deal Confirmed
Jio స్టార్ లింక్ ఒప్పందం ఏమిటి ?
భారతదేశంలో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో సరైన ఇంటర్నెట్ మరియు మొబైల్ కనెక్టివిటీ సరిగా లేదు. దీనికి చెక్ పట్టేందుకు గాను ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, చైర్మన్ మరియు అమెరికా సంస్థకు చెందిన స్పేస్ సెక్స్ అయిన స్టార్ లింక్ సంస్థకు సంబంధించిన అధినేత ఏలోన్ మస్క్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంతో రాబోయే రోజుల్లో మన భారతదేశంలో చిట్టన చివరిన ఉన్న అటవీ ప్రాంతంలో కూడా ఇంటర్నెట్ మరియు మొబైల్ ఫోన్ కనెక్టివిటీ వినియోగం చేసుకునే విధంగా త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ?
ఈ ప్రాజెక్టు ఎప్పటికీ స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది ఇప్పుడు భారతదేశంలో కూడా దీన్ని తీసుకొస్తుంది అమెరికా సంస్థ అయినా స్పై సెక్స్ కంపెనీ
స్టార్ లింక్ తో ఒప్పందం ఎవరెవరు చేసుకున్నారు ?
జీవో సంస్థ మరియు ఎయిర్టెల్ సంస్థలు రెండు కలిసి ఇప్పటికే స్టార్ లింక్ సంస్థతో ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది.
అసలు ఈ స్టార్ లింక్ / స్పేస్ X ఏంటి?
స్పేస్ ఎక్స్ లేదా డార్లింగ్ స్టార్ లింక్ ఏంటి ఈ సంస్థ ఎటువంటి ప్రాంతాల్లో అయినా ఎటువంటి స్థితిలోనా మనం డైరెక్ట్ గా సాటిలైట్ ద్వారా అంటే సెల్ఫోన్ టవర్ కాకుండా అంతరిక్షంలో ఉండే సాటిలైట్ తో కనెక్ట్ అయి భూమ్మీద మనం వాటి సేవలను పొందడానికి కోసం వీటిని ఉపయోగిస్తారు వీటి ద్వారా డైరెక్ట్ స్పేస్ మరియు ప్రభు మీద ఉండే స్పేస్ ప్రొవైడ్ చేసే బాక్స్ తో కనెక్ట్ అయినందుకు ఇంటర్నెట్ వినియోగం లేదా టెలిఫోన్ కనెక్టివిటీ అనేది మెరుగ్గా ఉంటుంది ఎక్కడైనా కానీ ఏ విధంగానే కానీ ఈ సంస్థ ద్వారా ఒప్పందం చేసుకొని మనం ఈ సేవలు అనేవి పొందవచ్చు.
Tags: Big Breaking : జీవో సంచలన నిర్ణయం :JIO,Star Link Deal Confirmed