APCM, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా వరుసగా 3 రోజులకు సెలవులు ఇస్తూ ఆ ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు మంజూరు చేసింది.
కులాలకు, మతాలకు అతీతంగా జరుపుకునే పండగ అదే హోలీ పండుగ.దానిలో రంగులు చాలా ప్రత్యేకం. ప్రతి ఒక్కరిలో ఉండే భావాలను రంగుల రూపంలో పంచుతూ జరుపుకుంటారు.
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎప్పటికీ శిలల్లోనే ప్రకటించారు బ్యాంకులో స్కూల్స్ ప్రభుత్వ ఆఫీసులు ప్రైవేట్ రంగ సంస్థల్లో సెలవలు అనేవి పొందూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఇక మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ హోలీ పండుగ సందర్భంగా మద్యం షాపులను మూసి వేయడం జరిగింది అలాగే పబ్బులు బార్లు రెస్టారెంట్లు ఇటువంటి వాటికి కూడా అనుమతులు అయితే ఇవ్వలేదు.
హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అంశాలను కూడా విధించింది ఆయా రాష్ట్ర పోలీస్ శాఖ బహిరంగంగా ఎవరు కూడా కల్తీ రంగులను వాడవద్దు అంటూ సూచనలుతే జారీ చేసింది.
ఇది చూడండి: 15 నుంచి తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ ఒంటి పూట బడులు
ఇక దేశవ్యాప్తంగా హోలీ పండుగ అనేది జరుపుకోవడంతో హోలీ పండుగ మార్చి 14 తేదీన రావడం అది శుక్రవారం అవడం ఆరోజు సెలవు ప్రకటించడం తర్వాత రోజు శనివారం అది రెండో శనివారం ఆ తర్వాత ఆదివారం ఇలా రావడంతో ప్రధాన ఐటీ కంపెనీలు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు స్కూల్స్ ఆఫీసులు గవర్నమెంట్ సంస్థలకు వరుసగా మూడు రోజులు పాటు సెలవులైతే వచ్చాయి.
