Skip to content

Breaking News: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు… ఉత్తర్వులు జారీ

Breaking News: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు… ఉత్తర్వులు జారీ

Schools |15 నుంచి ఒంటిపూట బడులు

APCM, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు పాఠశాల టైమింగ్స్ ను టైం టేబుల్ లో తగిన విధంగా కొత్తగా ఉత్తర్వులను జారీ చేసింది.పదో తరగతి పరీక్ష కేంద్రాలు నిర్వహించే పాఠశాలలో మధ్యాహ్నం 1:00pm నుంచి సాయంత్రం 5:00PM గంటల వరకు స్కూల్స్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేసింది.

పదో తరగతి పరీక్ష కేంద్రాలు నిర్వహించే పాఠశాలలో మధ్యాహ్నం 1:00pm నుంచి సాయంత్రం 5:00PM గంటల వరకు స్కూల్స్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల చేసింది.

ఇది చదవండి: ఆంధ్రప్రదేశ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 నోటిఫికేషన్ విడుదల

అటు ఏపీలో కూడా మార్చి 15వ తేదీ నుంచి ఒంటె పూట బడులను నిర్వహించాలని ఉత్తరాలను జారీ చేసింది.


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *