AP CM, వెబ్ డెస్క్:-
దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఆర్టిచుట్ టెస్టింగ్ ఇంజనీరింగ్ గేట్ 2025 ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఐఐటి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నిర్వహణ సంస్థ పేర్కొంది.
మార్చి 19వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
రిజల్ట్స్ కొరకు అభ్యర్థులు తమ ఎన్రోల్మెంట్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ ఫలితాలను చూసుకోవచ్చు అలాగే ప్రతి సంవత్సరం సెక్షనల్ పేపర్ కు ప్రత్యేక ర్యాంకులు స్కోర్ లు అయితే ఉంటాయి. గేటు 2025 స్కోర్ కార్డు ప్రకటించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది.
ఇది చూడండి: గ్రూప్ -2 రిజల్ట్స్ విడుదల
గత సంవత్సరం ఫలితాలను మార్చి 16వ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు విడుదలయ్యాయి ఈసారి మాత్రం మార్చి 19 తేదీన ఫలితాలను ఉదయం 11 గంటలకి విడుదల చేయబోతున్నారు.
Official Website: https://gate2025.iitr.ac.in/
ఈ కింద వెబ్సైట్లో వివరాలను చెక్ చేసుకోవచ్చు.
మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 31వ తేదీ వరకు స్కోర్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉండాలి ఫిబ్రవరి 1 2 15 16 తేదీల్లో గేటు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Pingback: AP Inter Results 2025 | Date Confirmed - APCM
Pingback: TS Inter 1st,2nd Year Results 2025 - APCM