APCM వెబ్ డెస్క్ :దేశవ్యాప్తంగా వారానికి ఐదు రోజులు, పని వివిధ రకాల క్యాడర్లలో నియామకాలు సాధించేందుకు ఐబీఏ(IBA) చర్చలు జరిపిన విషయం తెలిసిందే.UFBU &IBA తో కలిసి చర్చలు జరిపిన తర్వాత చర్చలు విఫలమవడంతో సమ్మెకు వెళుతున్నట్లు నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. మార్చి 24 25 తేదీల్లో దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (UFBU) సమ్మె చేస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో దేశవ్యాప్తంగా ఉండే బ్యాంకులు ఈ సమ్మేలో పాల్గొనబోతున్నాయి ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(IBA) ఐబీఏతో చర్చలు జరిపిన తరువాత చర్చలు విఫలమవడంతో సమ్మెకు వెళుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఐబీఏ ఇక దీంతో దేశవ్యాప్తంగా మార్చి 24 25 తేదీల్లో ఈ రెండు రోజులు బ్యాంకులు పూర్తిగా బంద్ అయ్యే అవకాశం ఉంది అన్ని రకాల క్యాడర్లో నియామకాలు.
ఇది చూడండి: AP పాలిటెక్నిక్ అడ్మిషన్స్ 2025 అప్లికేషన్ విడుదల
వారంలో 5 రోజుల పని తదితర డిమాండ్ల సాధనకు ఎఫ్బి యునైటెడ్ ఫోరమ్ బ్యాంక్ యూనిట్స్ సమ్మె చేస్తున్నట్లు వెల్లడించింది.
