Big Breaking: ఆంధ్రప్రదేశ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్ని వీర్ నియామకం కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ కొత్తగా విడుదల చేయడం జరిగింది.
ఈ 2025 సంవత్సరానికి గాను ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

జిల్లాల వారీగా:
ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లాల గుంటూరు,కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు ,బాపట్ల, పలనాడు, నంద్యాల ,అన్నమయ్య, శ్రీ సత్య సాయి, తిరుపతి ,వైయస్ఆర్ కడప ఇక్కడ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవాలని పేర్కొంది.
వయస్సు:
వయసు అర్హత 15 ఏళ్ల నుండి 21 ఏళ్లు లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
పోస్టులు:-
ఇక ఈ నోటిఫికేషన్లు ద్వారా జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్లు, సాంకేతిక నిపుణులు పోస్టులు కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
చివరి తేదీ:
Application Starts : 12 మార్చి 2025
Application Ends: 10 ఏప్రిల్ 2025
Army Recruitment Rally PDF 2025
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్ కింద PDF ఉంది డౌన్లోడ్ చేసుకోండి
Tags: Big Breaking: ఆంధ్రప్రదేశ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 నోటిఫికేషన్ విడుదల