AP CM వెబ్ డెస్క్:
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంస్థలు విభాగాల విద్యుత్తు సర్చార్జి మాఫీ చేస్తూ ఏపీఈఆర్సి (APERC ) ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది 2024-25 సంవత్సరానికి గాను ఆయా సంస్థలకు దాదాపుగా ₹3176 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి.
ఇది చూడండి: ఆధార్ ఓటర్ కార్డు లింకు కీలక నిర్ణయం
దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వన్ టైం సెటిల్మెంట్ కింద సర్జరీ ఇయర్ సి ఉపసంహరించుకుంది దీంతో ప్రభుత్వ సంస్థలు దానికి విభాగంగా ఉండే విద్యుత్ సర్చార్జీలు రద్దు చేయడం జరిగింది.
