Skip to content

Aadhar Link| ఓటర్ కార్డు కి ఆధార్ కార్డు లింకుపై చర్యలు

AP CM వెబ్ డెస్క్:

ఆధార్ మరియు ఓటర్ కార్డు లింక్ కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషన్ సిఇసి జ్ఞానేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు త్వరలో ఈ చర్యలు అనేవి అమలుకి రాబోతాయి అంటూ కూడా ఆయన పేర్కొన్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇది చూడండి: గేట్ (GATE) ఫలితాలు విడుదల

ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని సీఈసీ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు.ఇక ఈ లింకు సంబంధించి సాంకేతిక అంశాలపై ఆధార్ UIDAI తో సంబంధిత డిపార్ట్మెంట్ వారితో సంప్రదింపులు జరుపుతామని స్పష్టం చేసింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్నికల కమిషన్ ఇవాళ కొన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు ఈ సమావేశంలో ఆధార్ కార్డు ఓటర్ లింకుపై చర్యలు తీసుకునే విధంగా ఏ మేరకు నిర్ణయాలను అయితే వెల్లడించడం జరిగింది.


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *