Breaking News: కొత్తగా 100 ,200 రూపాయల నోట్లు విడుదల: RBI

త్వరలో 100 200 రూపాయల నోట్లో ను కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మలహోత్ర ఆయన సంతకంతో ఈ కొత్త నోట్ల సిరీస్ అనేవి విడుదల కాబోతున్నాయి. అన్నీ కూడా మహాత్మ గాంధీ సిరీస్ తోని కొత్త నోట్లు విడుదల అవ్వనున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది.
ఇక పాత నోట్లు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అవి కూడా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.