Overview (TS 10th Results):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి పరీక్షా ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. పదోతరగతి విద్యార్థులు ఇప్పటికే ఈ పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తూ ఉన్నారు. TS 10th Class Results 2025 [Available Now]
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం అనేది పూర్తయింది ఇప్పుడు ఫలితాలు క్రోడీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది ఈ పదవ తరగతి విద్యార్థులు దాదాపు 5 లక్షల వరకు పరీక్షలకు హాజరు అవడం జరిగింది.TS 10th Class Results 2025 [Available Now]
ఎప్పుడూ 10th ఫలితాలు విడుదల?
ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.

పదో తరగతి ఫలితాలు చెక్ చేయడం ఎలా ?
- ముందుగా ఇక్కడ ఉన్న అధికారిక వెబ్సైట్ పై క్లిక్ చేయండి
- తర్వాత పేజీలో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ క్లిక్ చేయండి.
- తర్వాత మీకు మీ యొక్క ఫలితాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి వాటిని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు.