APCM వెబ్ సైట్:
కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నూతనంగా కొత్త ఆల్కహాల్ బ్రాండ్లు మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ సర్కార్.
రాష్ట్రంలో కొత్తగా బ్రాండ్లను అమ్మేందుకు టీజీబీసీఎల్ వద్దకు దాదాపు 40 కంపెనీల నుంచి దరఖాస్తులయితే చేసుకున్నాయి. వీటిని ప్రభుత్వం నియమించిన కమిటీ పరిశీలించిన తర్వాత ఎంపిక అయితే చేయనుంది. అన్ని పూర్తి అయితే మాత్రం ఏప్రిల్ నెల నుంచి పూర్తిస్థాయిలో అమ్మకాలు జరిపే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇది చూడండి: గ్రూప్ 2 ఫలితాలు విడుదల
ప్రస్తుతం రాష్ట్రంలో 53 నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఆల్కహాల్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ కొత్తవి ఏప్రిల్ నుంచి రావడంతో ఇంకొంత ఆల్కహాల్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నట్టు అధికార యంత్రాంగం ఆలోచిస్తుంది దీని మీద ఎంత ఆదాయం రావొచ్చు అని కూడా లెక్కలు వేస్తున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉండే కమిటీ సభ్యులు కొత్త ఆర్థిక సంవత్సరంలో నూతనంగా బ్రాండ్లు మద్యం అందుబాటులోకి రానున్నాయి.
