తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ -2 ఫలితాలను టీజీపీఎస్సీ(TGPSC) రిలీజ్ చేసింది. దాదాపుగా 783 పోస్ట్లు భర్తీగాను 2024 డిసెంబర్ 15 16 తేదీల్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించింది.
TGPSC టీజీపీఎస్సీ తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు లిస్టును రిలీజ్ చేస్తుంది.
ఇది చూడండి: బ్యాంకులు బంద్
మరో పక్క 1363 పోస్టుల గ్రూప్-3 ఫలితాలను ఈనెల మార్చి 14వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్ ఫలితాలు
మార్చి 19వ తేదీన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష ఫలితాలను రిలీజ్ చేస్తామని TGPSC టీజీపీఎస్సీ తెలిపింది.
